Daida Ravinder paying homage to eminent lawyer Koka Laxmaiah garu at Gurajala

Daida Ravinder paying homage to eminent lawyer Koka Laxmaiah garu at Gurajala. _ Chani Daidadaida ravinderశాలిగౌరారం మండలంలోని గురజాల గ్రామానికి చెందిన ప్రముఖ న్యాయవాది కోక లక్ష్మయ్య గారు అనారోగ్యంతొ మృతి చెందారు. వారి భౌతిక కాయంపై పూలమాల వేసి నివాళులర్పిస్తూన్న… దైద రవీందర్. నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు.

Mahibellypasha Mohammad also present on the occasion.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *